హైదరాబాద్: 28°C
తెలంగాణ

నా టార్గెట్ రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ కాదు: కొండా సుష్మిత

WGL: తన విమర్శలు కాంగ్రెస్ పార్టీపై కాదని, CM రేవంత్‌రెడ్డిపైనే అని కొండా సుష్మిత స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ అంటే తనకు గౌరవం ఉందన్నారు. CM, ఆయన సోదరులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతోనే ఆయనను టార్గెట్ చేశానన్నారు. MLA అభ్యర్థులను ప్రకటించే అధికారం రేవంత్‌కు ఏముందని ప్రశ్నించారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమన్నారు