TPT: అలిపిరి- తిరుమల నడకమార్గంలో టీటీడీ అధికారులు వన్యప్రాణుల కదలికలపై 'AI రోబోట్ డాగ్' వినియోగాన్ని పరిశీలిస్తున్నారు. చిరుతలు, ఇతర క్రూర మృగాల కదలికలను ముందే పసిగట్టేందుకు లైడార్ (LiDAR), ఆప్టికల్, థర్మల్ కెమెరాలు, సెన్సర్లతో రూపకల్పన చేసినట్లు తెలిపారు. చీకటి, పొగమంచులోనూ జంతువులు, వాహనాలను వేర్వేరుగా గుర్తించి కంట్రోల్ రూమ్‌కు పంపే చర్యలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
వన్యప్రాణుల కదలికలపై ప్రత్యేక నిఘా


