BDK: ఓటరు జాబితాలో పేరు, చిరునామా, వయసు తదితర వివరాల్లో తప్పులుంటే సరిదిద్దుకోవచ్చని ఆళ్లపల్లి తహసీల్దార్ జి. ఉమారాణి తెలిపారు. ఓటర్లు సంబంధిత పోలింగ్ బూత్‌లు, మండల రెవెన్యూ కార్యాలయంలో వివరాలను తెలియజేయాలని సూచించారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. నిర్లక్ష్యం వహిస్తే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని తెలియాజేశారు.
తెలంగాణ
ఓటరు జాబితాలో తప్పులు సరిదిద్దుకోండి: తహసీల్దార్


