AKP: నర్సీపట్నం ఆర్టిసి డిపో నుంచి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ప్రతి శనివారం ఉదయం 6 గంటలకు అల్ట్రా డీలక్స్ బస్సు అందుబాటులో ఉంటుందని డిపో మేనేజర్ ఆచారి తెలిపారు. వాడపల్లిలో దర్శనం పూర్తి చేయించుకుని తిరిగి నర్సీపట్నం రాత్రి 8 గంటలకు వస్తుందన్నారు. టికెట్ ఒకరికి రూ. 630 ఉంటుందన్నారు. రిజర్వేషన్ సదుపాయం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
నర్సీపట్నం నుంచి వాడపల్లికి ఆర్టీసీ బస్సు


