హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పూర్తికాని రోడ్డు.. ప్రయాణికుల ఆందోళన

SKLM: పాతపట్నం హైవే రోడ్డు పనులు నేటికీ పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నారు. నరసన్నపేట నుంచి పాతపట్నం వరకు హైవే రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరై ఏళ్ళు గడుస్తున్న పాతపట్నం రహదారి మాత్రం పూర్తి కాకపోవడం అనేక విమర్శలు వస్తున్నాయి. నాయకులు అధికారులు పరిశీలించి దీనిని పూర్తిచేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.