హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండపర్వలో అధ్వానంగా ప్రధాన రోడ్డు

NTR: విస్సన్నపేట (M) కొండపర్వలో ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. గుంతల ఏర్పడి వర్షాకాలం కావడంతో నీరు నిలిచాయి. దీంతో వాహనదారులు, పాదాచారులు రాకపోకలు కొనసాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోయారు. కనీసం కాలు వేసి తీయడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కావున అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలన్నారు.