SKLM: బూర్జ (M) నారాయణపురం నుంచి కొల్లివలస గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. రహదారిపై ఏర్పడిన భారీ గుంతల్లో వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో గుంతలు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు వాపోతున్నారు. అధికారులు రహదారికి మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుంతలమయంగా నారాయణపురం–కొల్లివలస రహదారి


