ASR: కొయ్యూరు మండలం తులబాడగడ్డ, నిమ్మలపాలెం, జోడుమామిడిలో శుక్రవారం పలువురు రైతులకు 16,800పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. వీబీ-జీ రామ్‌జీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పండ్ల తోటల సాగును ప్రోత్సహించి రైతులకు అదనపు ఆదాయం కల్పించడమే లక్ష్యంగా మొక్కలు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల మహిళ అధ్యక్షులు సత్యవతి, డౌనూరు బూత్ ఇన్‌ఛార్జ్ సురేష్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పండ్ల మొక్కల పంపిణీ


