హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఎమ్మార్పీఎస్ మండల కమిటీ సమావేశం

NTR: పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కంచికచర్ల మండల ఎమ్మార్పీఎస్ ఎన్నికల సమావేశం జరగనుంది. ఎమ్మార్పీఎస్ జాతీయ కోర్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ, ఆదిమూలపు ప్రకాష్ మాదిగ సహా పలువురు ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. కంచికచర్ల మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.