TPT: నాయుడుపేట పట్టణంలో వెలసి ఉన్న గ్రామ దేవత శ్రీ శ్రీ పోలేరమ్మ ఆలయంలో వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహించారు. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పర్వదినం సందర్భంగా ఆలయ కమిటీ ఛైర్మన్ నానబాల సుబ్బారావు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పోలేరమ్మ అమ్మవారితో పాటు ఆలయాన్ని 11 వేల 11 వందల 11 డజన్ల గాజులతో అలంకరించారు.
ఆంధ్రప్రదేశ్
పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రత పూజలు


