VSP: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్ శుక్రవారం రాత్రి విశాఖపట్నం చేరుకోనున్నారు. విజయవాడ నుంచి విమానంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని, నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో బస చేస్తారు. శనివారం ఉదయం 9.15 గంటలకు సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తారు.
ఆంధ్రప్రదేశ్
నగరానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాక


