హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పశువుల ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన

NTR: మూలపాడు గ్రామంలో రూ.40 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించనున్న ఆధునిక పశువుల ఆసుపత్రి భవన నిర్మాణానికి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు శుక్రవారం శంకుస్థాపన చేశారు. పశుపోషకులకు మెరుగైన వైద్య సేవలు అందించడం, పశువులకు సకాలంలో చికిత్స లభించి ఆర్థిక నష్టాలు నివారించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.