VZM: మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి సిబ్బంది పనిచేయాలని గజపతినగరం ఏపిఎం పి.నారాయణరావు అన్నారు. గజపతినగరంలోని మండల సమైక్య కార్యాలయంలో వ్యాపార అభివృద్ధి ప్రణాళిక ముగింపు శిక్షణలో ఆయన ప్రసంగించారు. స్వయం సహాయక సంఘం సభ్యులు జీవనోపాధి కార్యక్రమాలు చేసుకుంటూ ఆర్థిక సహాయ సహకారాలు తీసుకుంటూ కుటుంబానికి అదనపు ఆదాయం సంపాదించాలని మహిళలకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి'


