హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లోకేష్‌ చొరవతో సీఎంఆర్‌ఎఫ్‌ పంపిణీ

GNTR: మంత్రి నారా లోకేష్‌ చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఎల్వోసీలను లబ్ధిదారులకు టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. కొప్పరావు కాలనీకి చెందిన గంజి ధనలక్ష్మికి రూ.2,07,748, కేశనం నాగసాయిబాబుకు రూ.1,24,758 విలువైన ఎల్వోసీలను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.