హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇబ్రహీంపట్నంలో సీపీఐ నాయకుల ర్యాలీ

NTR: ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎర్రజెండాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాకు త్రాగునీరు సాగునీరు ప్రాజెక్ట్ లే సోపానాలు అన్నారు. కంచల-వేదాద్రికి ప్రాజెక్టలకు నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయాలన్నారు.