హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేర పరిశోధనపై అవగాహన కార్యక్రమం

ELR: నూజివీడు పట్టణంలోని జడ్పీ హైస్కూల్ ఆవరణములో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నేర పరిశోధన, పోలీస్ పెరేడ్ శుక్రవారం నిర్వహించారు. నూజివీడు రూరల్ సీఐ ఐవీ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేర పరిశోధన చేసే విధానాన్ని తెలిపారు. నేర స్థానంలో లభించే భౌతిక, ఇతర ఆధారాలను పొరపాట్లు దొరలకుండా సేకరించే విధానం వివరించారు.