VSP: సింహాచలంలో శ్రావణ రెండో శుక్రవారం పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సింహవల్లి తాయారు సన్నిధిలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల చేతుల మీదుగా లక్ష కుంకుమార్చన పూజలు నేత్రపర్వంగా జరిగాయి. మహిళా భక్తులు ఈ పూజలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
సింహాచలంలో శ్రావణ శుక్రవారం ప్రత్యేక పూజలు


