KKD: శంఖవరం మండలం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారిని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. అంతకు ముందు దేవస్థానం ఈవో చక్రదర్ రావు ఆధ్వర్యంలో సిబ్బంది అలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనం చేయగా ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రత్నగిరి స్వామిని దర్శించిన రవాణా శాఖ మంత్రి


