KKD: అన్నవరం ఆర్టీసీ బస్టాండ్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళా ప్రయాణికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్‌లో మౌలిక సదుపాయాలు, ప్రయాణికుల సమస్యలపై ఆరా తీశారు. ఆర్టీసీ క్యాంటీన్‌లో సిబ్బందితో కలిసి అల్పాహారం చేసి, కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అన్నవరం ఆర్టీసీ బస్టాండ్‌ను తనిఖీ చేసిన మంత్రి


