హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు

VZM: గజపతినగరంలోని ఉమా రామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం పురస్కరించుకొని అమ్మవారికి ఆలయ అర్చకులు వంశీ కృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గజపతినగరం పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.