ASR: జీకేవీధి మండలం పెదవలస నుంచి కొయ్యూరు మండలం బూదరాళ్ల వెళ్లే రహదారి మధ్యలో ఉన్న బొంతువలస ఘాట్‌లో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లోడ్‌తో వెళుతున్న ఏపీఈపీడీసీఎల్ కు చెందిన ఐచర్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ భారీ ప్రమాదంలో అదృష్టవశాత్తు డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారని స్థానికులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఐచర్ వాహనం బోల్తా


