ASR: జిల్లా జి. మాడుగుల మండలం గాడిగుంట గ్రామంలో స్థానికులు వినూత్న చర్యకు దిగారు. కూటమి ప్రభుత్వం ఎలాగూ రోడ్డు వేయడం లేదని, మేమే రోడ్డు వేసుకున్నామని తెలిపారు. ప్రభుత్వం రోడ్డు వేయడం లేదని స్వయంగా రోడ్డు వేసుకున్నట్లు పేర్కొన్నారు. గ్రామస్థులు 30 ఏళ్లుగా టీడీపీ పార్టీకే ఓటు వేశామని, అయినా ఇప్పటి వరకు రోడ్డు రాలేదని గ్రామస్థులు ప్రభుత్వంపై అవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రభుత్వం ఆదుకోదు.. మాకు రోడ్డు రాదు..!


