AKP: నక్కపల్లి మండలం ఎన్.నరసాపురంలో శుక్రవారం తెల్లవారుజామున సైనబారపు వరహాలు ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇల్లు, విద్యుత్ పరికరాలు, సామగ్రి, మోటార్ బైక్ పూర్తిగా కాలిపోయాయి. పక్కింటి పోతనశెట్టి త్రిమూర్తుల ఇంటిపై సోలార్ ప్యానెల్ కూడా దగ్ధం అయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఆంధ్రప్రదేశ్
అగ్ని ప్రమాదంలో ఇల్లు.. బైక్ దగ్ధం


