హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో సీజనల్ హాస్టల్‌ పోస్టులకు నోటిపికేషన్!

GNTR: జిల్లాలో వలస కార్మికుల పిల్లల కోసం 2026-27 విద్యా సంవత్సరంలో ఏర్పాటు చేస్తున్న సీజనల్ హాస్టల్స్‌లో టీచర్ వలంటీర్లు, కేర్‌టేకర్లు, హెల్పర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో హాస్టల్స్ నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 25లోగా దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు. వివరాల కోసం సమగ్ర శిక్ష ఆఫీస్‌ను సంప్రదించాలన్నారు