హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో కూరగాయల ధరలు ఇలా..!

విశాఖ రైతుబజార్‌లో శుక్రవారం కూరగాయల కిలో ధరలు ఇలా ఉన్నాయి. టమాటా రూ. 18, ఉల్లి రూ.48, బంగాళదుంప రూ.13, వంకాయ రూ.44, కాకరకాయ రూ.36, మిర్చి రూ.46, క్యాబేజీ రూ. 24, అల్లం 84, దొండకాయలు 28, బెండకాయ రూ.16, బీరకాయలు 34, క్యారెట్ రూ.34, గ్రీన్ పీస్ 120, పెన్సిల్ బీన్స్ రూ.76, ఆ కాకరకాయ 100, రూ.30గా ఉన్నాయి.