NDL: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మహిళలంతా భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ వరలక్ష్మీ వ్రతం అని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా తెలిపారు. ఆ జగన్మాత కటాక్షంతో మన ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలన్నారు. మన ఆడపడుచులందరి జీవితాల్లో సౌభాగ్యం, శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ.. వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే


