SKLM: జిల్లాలో ఉల్లి ధరలు వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. కొద్ది రోజుల వ్యవధిలో కిలో ధర రూ.25 నుంచి రూ.45–50కు చేరడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో ధరల పెరుగుదలను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు నిల్వలు పెంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు మార్కెట్లను తనిఖీ చేసి ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఉల్లిపాయల ధరలకు రెక్కలు


