ASR: శ్రావణ మాసం ప్రారంభంతో పూజ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా పూలు, పండ్ల రేట్లు ఆకాశాన్నంటడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చింతలపూడి, మంగళగిరి ప్రాంతాల నుంచి వచ్చే తమలపాకులకు డిమాండ్ భారీగా పెరిగింది. రైతు వద్ద 150 ఆకుల కట్టను రూ. 16కు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు.. విడిగా ప్రజలకు మాత్రం ఒక్కొక్కటి రూపాయి చొప్పున విక్రయిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రావణ మాసం ఎఫెక్ట్.. పెరిగిన తమలపాకుల ధరలు


