ATP: జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలను అధికారులు తాజాగా వెల్లడించారు. జిల్లాలో అత్యధికంగా తాడిపత్రి మండలంలో 10.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, నార్పలలో 6.9, అనంతపురం అర్బన్‌లో 3.2, రాయదుర్గంలో 1.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మొత్తం 32 మండలాలకు గాను 28 మండలాల్లో పొడి వాతావరణం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
అనంతపురం జిల్లా వర్షపాతం వివరాలు ఇలా..!


