హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ప్రారంభం

NDL: ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. శ్రావణమాసం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో చంద్రావతి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తం 1,500 మంది ముత్తైదులకు దేవస్థానం ఉచితంగా వరలక్ష్మీ వ్రతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.