హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాష్ట్ర ప్రజలందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు'

NDL: బనగానపల్లె ఎమ్మెల్యే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం రాష్ట్ర ప్రజలందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం రోజున మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకోవాలని ఆయన వారికి సూచించారు. రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు.