VSP: జిల్లాలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడి ఆలోచనతో పాఠశాల జ్ఞాన కేంద్రంగా మారుతోంది. ఉపాధ్యాయులు ఇంక్రిమెంట్, పుట్టినరోజులు, శుభకార్యాల సందర్భంగా పాఠశాలకు పుస్తకాలు బహూకరించడం ప్రారంభించారు. ఈ స్ఫూర్తిని విద్యార్థులూ అందిపుచ్చుకుని తమ పుట్టినరోజులకు పుస్తకాలు అందిస్తున్నారు. దీంతో పాఠశాల గ్రంథాలయంగా రూపుదిద్దుకుంది.
ఆంధ్రప్రదేశ్
పుస్తకాలతో జ్ఞాన కేంద్రంగా మారిన పాఠశాల


