హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: APPSC, DSCకి తేడా తెలియదా..?

KRNL: APPSC, DSCలను ఒకటిగా పేర్కొంటూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు కృష్ణమ్మ విమర్శలు గుప్పించారు. ఉద్యోగ నియామక వ్యవస్థపై జగన్‌కు అవగాహన లేదనడానికి ఆయన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. యువత భవిష్యత్తు గురించి జగన్‌ ఏనాడూ ఆలోచించలేదని ఆరోపించారు. ప్రజలకు మేలు చేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు.