హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చింతలపూడిలో ఘనంగా పోలీస్ సర్కిల్ కవాతు

ELR: చింతలపూడి జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో సర్కిల్ స్థాయి కవాతు, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. సిబ్బందిలో శారీరక దారుఢ్యాన్ని, వృత్తిగత క్రమశిక్షణను పెంచుకోవాలన్నారు. సిబ్బంది మానసిక ప్రశాంతత కొరకు యోగ అలవాటు చేసుకోవాలన్నారు.