అన్నమయ్య: క్రెడిట్ అక్సెస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి ఎంపికైన 8 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు డీఎస్పీ కృష్ణమోహన్ ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున స్కాలర్‌షిప్‌లను అందజేశారు. అనంతరం విద్య ప్రశంసాపత్రాలను అందించారు. విద్యార్థుల విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించడమే కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు


