హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

22న జిల్లా ఫెన్సింగ్ క్రీడాకారుల ఎంపిక

GNTR: జిల్లా ఫెన్సింగ్ అసోసియోషన్ ఆధ్వర్యంలో పొత్తూరు ఏసీఎంఈ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఈ నెల 22న జిల్లా స్థాయి ఫెన్సింగ్ క్రీడాకారుల ఎంపిక జరుగుతుందని సంఘం కార్యదర్శి డి. అశోక్‌బాబు గురువారం ఒక ప్రటకనలో తెలిపారు. అండర్ 8, 10,12 బాల బాలికలు ఎంపికలు జరుగుతాయని వెల్లడించారు. వివరాలకు 7075508842ను సంప్రదించాలన్నారు.