KDP: వైసీపీ నేత దేవిరెడ్డి శంకర్ రెడ్డి నివాసాల్లో ED సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 10 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. మనీలాండరింగ్, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల వ్యవహారాల దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పెర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏకకాలంలో సోదాలు చేసి కీలక పత్రాలు, ఆస్తుల వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
YCP నేత ఇంట్లో ED సోదాలు..!


