PLD: మాచవరం మండలంలో వానరాలు వనాలు వీడి జనాల్లోకి రావడం పంటల దిగుబడిపై పెను ప్రభావం చూపిస్తోంది. వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేసే చిన్న, సన్నకారు రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. 10 సంవత్సరాలుగా మండలంలోని ఆయా గ్రామాల్లో కోతుల బెడద తీవ్రరూపం దాల్చింది. ఈ కిష్కింధకాండ కట్టడిపై వ్యవసాయ, పంచాయతీ రాజ్, రైతు సంక్షేమ కమిషన్ దృష్టి సారించాలని ప్రజలు వేడుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఈ కిష్కింధకాండ మా వల్ల కాదు'


