హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలం మారినా.. తగ్గని పోస్టాఫీస్ క్రేజ్!

ప్రకాశం: గిద్దలూరులోని రాచర్ల సర్కిల్‌లో గల పాత పోస్టాపీస్ ఇప్పటికీ తన ఉనికిని చాటుకుంటోంది. ఒకప్పుడు ఉత్తరాల కోసం ఇక్కడి ప్రజలు ఈ-పోస్ట్ బాక్స్‌నే వినియోగించేవారు. Mobile, Whatsapp, Gmail వాడుతున్న ఈ రోజుల్లోనూ స్థానికులు దీనిని భద్రంగా కాపాడుకుంటున్నారు. కాలం మారినా.. అప్పటి జ్ఞాపకాలను ప్రజలు మరువలేదు.