హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిజిటల్, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

PLD: నరసరావుపేటలో లింగంగుంట్ల యానాది కాలనీలో DBRC ఆధ్వర్యంలో డిజిటల్, ఆర్థిక అక్షరాస్యత సదస్సు జరిగింది. ఆంధ్రా బ్యాంక్, RSET మేనేజర్ ఎస్. నీలోఫర్ ముఖ్య అతిథిగా హాజరై డిజిటల్ లావాదేవీల భద్రత, పొదుపు, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో DBRC కోఆర్డినేటర్ తోకల సాంబయ్య, టీచర్ ఇందిరా ప్రియదర్శిని, స్థానిక నాయకులు పాల్గొన్నారు.