హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పశువుల అక్రమ రవాణా.. వ్యక్తిపై కేసు నమోదు

VZM: పశువులను అక్రమంగా తరలిస్తున్న కొత్తవలస మండలం గనిశెట్టిపాలెం గ్రామానికి చెందిన జామి రాజశేఖర్‌పై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ గురువారం తెలిపారు. ఆయనపై పలు జిల్లాలో 12 కేసులు నమోదైనట్లు చెప్పారు. పశువుల అక్రమ రవాణా క్రూరత్వానికి పాల్పడుతున్న వ్యక్తులను ఎట్టిపరిస్థితులోని ఉపేక్షించబోమని ఎస్పీ హెచ్చరించారు.