హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి కూరగాయల ధరలు ఇలా..!

NTR: నందిగామ రైతుబజార్‌లో ఇవాళ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నిత్యావసర సరుకుల ధరలను అధికారులు ప్రకటించారు. టమాటా కిలో రూ.24, ఉల్లిపాయలు రూ.32, బెండకాయలు రూ.34, క్యారెట్ రూ.42 చొప్పున విక్రయిస్తున్నారు. పండ్లలో అరటిపండ్లు కిలో రూ.35, సపోటా రూ.30గా ఉన్నాయి. కందిపప్పు రూ.180, సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్ రూ.176గా నమోదయ్యాయి.