KDP: సిద్ధవటం మండలం మాధవరం-1లోని శాంతి హెల్త్ కేర్ క్లినిక్‌లో శనివారం దీర్ఘకాలిక వ్యాధులకు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డాక్టర్ లక్ష్మీనారాయణ BHMS శుక్రవారం తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం కొనసాగుతుందని పేర్కొన్నారు. అన్ని రకాల వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను అందజేస్తారని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'రేపు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు'


