హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన విద్యార్థులు

కృష్ణా: 741 మంది విద్యార్థులు శాసనసభ సమావేశాలను గ్యాలరీ నుంచి ప్రత్యక్షంగా వీక్షించారు. గత నాలుగు రోజుల్లో 23 విద్యాసంస్థలకు చెందిన 2,716 మంది విద్యార్థులు అసెంబ్లీని సందర్శించారు. ఈ సందర్భంగా స్లేట్ స్కూల్‌కు చెందిన 180 మంది విద్యార్థులు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను కలిశారు. సభా విరామ సమయంలో విద్యార్థులతో ఆప్యాయంగా వారితో ఎమ్మెల్యే ముచ్చటించారు.