BPT: కారంచేడు గ్రామంలోని పోలింగ్ బూత్ 168 నందు ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియలో మ్యాపింగ్ కాని ఓటర్ల జాబితాను ఎమ్మార్వో, ఇఆర్‌ఓ మాధవి లత పరిశీలించారు. నోటీసులు జారీ చేసిన ఓటర్ల వివరాలను, సంబంధిత ఆధారాలను ఆమె క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కారంచేడు పోలింగ్ బూత్‌లో ఓటర్ల జాబితా పరిశీలన


