NDL: మహానంది మండలం గాజులపల్లె పరిధిలోని వేంకటేశ్వర స్వామి ఆలయ సమీపాన శుక్రవారం వేకువజామున టిప్పర్ ఢీకొని దున్నపోతు మృతి చెందిందని స్థానికులు తెలిపారు. ఇటీవల వరుసగా రోడ్డు ప్రమాదాల్లో మూగ జీవాలు మృతి చెందడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మితిమీరిన వేగంతో టిప్పర్లు రవాణా సాగించటంతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మితిమీరిన వేగంతో రోడ్డు ప్రమాదాలు


