SKLM: ఒడిస్సా రాష్ట్రం గుణుపూర్ నుంచి తమిళనాడుకు గంజాయి తరలిస్తుండగా నలుగురిని గురువారం కాశిబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడుకు చెందిన ప్రసాద్, సుధాకర్, మహమ్మద్ మజీద్, హరీష్ ప్రేమ్ కుమార్ ఒడిస్సా రాష్ట్రంలోని గుణుపూర్ లో 3.85 కిలోల గంజాయిని కొనుగోలు చేసి రైలు మార్గం ద్వారా తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. కాశీబుగ్గలో పోలీసులు పట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి తరలింపు.. నలుగురు అరెస్ట్


