కోనసీమ : రావులపాలెంలోని శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. గాజుల అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గాజుల అలంకరణలో దర్శనం ఇచ్చిన అమ్మవారు


