హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రత్యేక పూజలు అందుకున్న శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు ప్రజలు ఆరాధ్య దైవంగా పూజించే శ్రీ విరుపాక్షి మారెమ్మ ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాముని అమ్మవారి మూలవలను అర్చకులు అభిషేకించి పసుపుతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. తర్వాత భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. అనంతరం అమ్మవారి కంకణాలను పంపిణీ చేశారు.