హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తుంగభద్రకు చేరుతున్న వరద నీరు

ATP: జిల్లాకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. తాజాగా 10833 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. ఓవరాల్‌గా అవుట్‌ఫ్లో 8048 క్యూసెక్కులు ఉందని వివరించారు. ఇక జలాశయం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 94.70 టీఎంసీల నీరు నిల్వ ఉంది.